గాలిలో మాయమైన విమానం 35 సంవత్సరాల తరవాత తిరిగివచ్చింది Flight 513 Story

ఈ రోజు నేను చెప్పబోయే కథ కూడా ఏరోప్లేన్ మిస్టరీ కి సంబంధించినది. 1989 సంవత్సరంలో వీక్లీ వరల్డ్ న్యూస్ అనే టాబ్లాయిడ్ లో పబ్లిష్ అయిన ఒక స్టోరీ.  1954 సంవత్సరంలో Santiago…