2017 లో మలయాళ నటి పై జరిగిన లైంగిక దాడి ఫుల్ స్టోరీ l Hema committee

2017 వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఒక ఫేమస్ మలయాళ నటి త్రిసూర్ నుంచి కొచ్చి కి షూటింగ్ పని మీద వెళుతూ ఉంటుంది. గోప్యతను దృష్టిలో…