About us

హాయ్ ఫ్రెండ్స్,

నాకు ప్రపంచ వ్యాప్తంగా జరిగే క్రైమ్ స్టోరీస్ చదవటం చాలా ఇష్టం. క్రైమ్ గురించి తెలుసుకొవటం వల్ల మన చుట్టూ జరిగే ఘటనల గురించి తెలుసుకొని మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండవచ్చు.

క్రైమ్ చేసేవారు ముందే చెప్పి క్రైమ్ చెయ్యరు అందుకే ఈ స్టోరీస్ ను చదవటం వల్ల బయటి ప్రపంచం లో ఉండే కీచకుల గురించి మీకు తెలుస్తుంది.

ఈ వెబ్ సైట్ లో నేను మీకు మన దేశంలో జరిగే మరియు ఇతర దేశాలలో జరిగే క్రైమ్ స్టోరీస్ ను కవర్ చేస్తాను. మీరు ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ లో లేదా హిందీ లో క్రైమ్ స్టోరీస్ ఉండటం చూసి ఉంటారు.

మన మాతృ భాషలో క్రైమ్ స్టోరీస్ ను చదవటం మంచి అనుభూతి ని కలిగిస్తుంది. మీరు టెక్నాలజీ, ఆరోగ్యం, స్పోర్ట్స్ లాంటి వెబ్ సైట్స్ ను చూసి ఉంటారు. ఈ వెబ్ సైట్ కూడా అలాగే కేవలం క్రైమ్ స్టోరీస్ కోసం ప్రత్యేకంగా తయారు చేయటం జరిగింది.

వర్తమానం లో జరిగే కొన్ని క్రైమ్ స్టోరీస్ మీరు న్యూస్ లో చదివిన మీకు తెలియని క్రైమ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. క్రైమ్స్ తో పాటు ఘోస్ట్ స్టోరీస్ లేదా హారర్ స్టోరీస్ ను కూడా మేము కవర్ చేస్తాము.

మీ ప్రదేశానికి సంబంచిన ఏదైనా క్రైమ్ స్టోరీ ను మీరు మాకు అందించాలి అనుకుంటున్నారా ? అయితే contact us పేజీ కి వెళ్లి మాకు మెయిల్ ద్వారా అందచేయండి.

Note: ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం న్యూస్ కి సంబంధించినది. ఈ వెబ్ సైట్ తయారు చేయటం వెనక ఉన్న ఉద్దేశం రోజూ మన చుట్టూ ప్రపంచంలో జరిగే క్రైమ్ సమాచారాన్ని అందచేయటం.